Farah Khan: ఫరా ఖాన్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు.! 1 y ago

featured-image

బాలీవుడ్‌ ప్రముఖురాలు ఫరా ఖాన్ హోలీ పండుగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో హోలీని కేవలం "చాఫ్రీ" వ్యక్తులు జరుపుకుంటారని ఆమె అన్నారు. "చాఫ్రీ" అనే పదం అవమానకరమైనదిగా భావించడంతో, ఆమె వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తాయి. వికాస్ అనే వ్యక్తి ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫరా ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD